(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 199

॥ శ్రీః ॥
7.199. అధ్యాయః 199
Mahabharata - Drona Parva - Chapter Topics
సాత్యకినిష్ఠురభాషణరుష్టేన ధృష్టద్యుంనేన సమర్మోద్ధాటనం తద్గర్హణం॥ 1 ॥
ధృష్టద్యుంనజిఘాంసయా గదాముద్యంయాపతతః సాత్యకేః కృష్ణచోదితేన భీమేన నివారణం॥ 2 ॥
సర్వేషాం పునర్యుద్ధోద్యమః॥ 3 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 7-199-0x(4788)(54333)
సాంగా వేదా యథాన్యాయం యేనాధీతా మహాత్మనా।
యస్మిన్సాక్షాద్ధనుర్వేదో హీనిషేవే ప్రతిష్ఠితః॥ 7-199-1(54334)
యస్య ప్రసాదాత్కుర్వంతి కర్మాణి పురుషర్షభాః।
అమానుషాణి సంగ్రామే దేవైరసుకరాణి చ॥ 7-199-2(54335)
తస్మిన్నాక్రుశ్యతి ద్రోణే సమక్షం పాపకర్మణా।
నీచం కర్మ కృతం తేన క్షుద్రేణ గురుఘాతినా॥ 7-199-3(54336)
నామర్షం తత్ర కుర్వంతి ధిక్క్షాత్రం ధిగమర్షితాం॥ 7-199-4(54337)
పార్థాః సర్వే చ రాజానః పృథివ్యాం యే ధనుర్ధరాః।
శ్రుత్వా కిమాహుః పాంచాల్యం తన్మమాచక్ష్వ సంజయ॥ 7-199-5(54338)
సంజయ ఉవాచ। 7-199-6x(4789)
శ్రుత్వా ద్రుపదపుత్రస్య తా వాచః క్రూరకర్మణః।
తూష్ణీం బభూవూ రాజానః సర్వ ఏవ విశాంపతే॥ 7-199-6(54339)
అర్జునస్తు కటాక్షేణ జిహ్మం విప్రేక్ష్య పార్షతం।
సబాష్పమతినిఃశ్వస్య ధిగ్ధిగిత్యేవ చాబ్రవీత్॥ 7-199-7(54340)
యుధిష్ఠిరశ్చ భీమశ్చ యమౌ కృష్ణస్తథాఽపరే।
ఆసన్సువ్రీడితా రాజన్సాత్యకిస్త్వబ్రవీదిదం॥ 7-199-8(54341)
నేహాస్తి పురుషః కశ్చిద్య ఇమం పాపపూరుషం।
భాషమాణమకల్యాణం శీఘ్రం హన్యాన్నరాధమం॥ 7-199-9(54342)
ఏతే త్వాం పాండవాః సర్వే కుత్సయంతి వివిత్సయా।
కర్మణా తేన పాపేన శ్వపాకం బ్రాహ్మణా ఇవ॥ 7-199-10(54343)
ఏతత్కృత్వా మహత్పాపం నిందితః సర్వసాధుభిః।
న లజ్జసే కథం వక్తుం సమితిం ప్రాప్య శోభనాం॥ 7-199-11(54344)
కథం చ శతధా జిహ్వా న తే మూర్ధా చ దీర్యతే।
గురుమాక్రోశతః క్షుద్ర న చాధర్మేణ పాత్యసే॥ 7-199-12(54345)
వాచ్యస్త్వమసి పార్థైశ్చ సర్వైశ్చాంధకవృష్ణిభిః।
యత్కర్మ కలుషం కృత్వా శ్లాఘసే జనసంసది॥ 7-199-13(54346)
అకార్యం తాదృశం కృత్వా పునరేవ గురుం క్షిపన్।
వధ్యస్త్వం న త్వయార్థోఽస్తి ముహూర్తమపి జీవతా॥ 7-199-14(54347)
కస్త్వేతద్వ్యవసేత్పాయం త్వదన్యః పురుషాధమ।
నిగృహ్య కేశేషు వధం గురోర్ధర్మాత్మనః సతః॥ 7-199-15(54348)
సప్తావరే తథా పూర్వే బాంధవాస్తే నిమంజితాః।
యశసా చ పరిత్యక్తాస్త్వాం ప్రాప్య కులపాంసనం॥ 7-199-16(54349)
ఉక్తవాంశ్చాపి యత్పార్థే భీష్మం ప్రతి నరర్షభ।
తథాంతో విహితస్తేన స్వయమేవ మహాత్మనా॥ 7-199-17(54350)
తస్యాపి తవ సోదర్యో నిహంతా పాపకృత్తమః।
నాన్యః పాంచాలపుత్రేభ్యో విద్యతే భువి పాపకృత్॥ 7-199-18(54351)
స చాపి సృష్టః పిత్రా తే భీష్మస్యాంతకరః కిల।
శిఖండీ రక్షితస్తేన స చ మృత్యుర్మహాత్మనః॥ 7-199-19(54352)
పాంచాలాశ్చలితా ధర్మాత్క్షుద్రా మిత్రగురుద్రుహః।
త్వాం ప్రాప్య సహసోదర్యం ధిక్కృతం సర్వసాధుభిః॥ 7-199-20(54353)
పునశ్చేదీదృశీం వాచం మత్సమీపే వదిష్యసి।
శిరస్తే పోథయిష్యామి గదయా వజ్రకల్పయా॥ 7-199-21(54354)
త్వాం చ బ్రహ్మహణం దృష్ట్వా జనః సూర్యమవేక్షతే।
బ్రహ్మహత్యా హి తే పాపం ప్రాయశ్చిత్తార్థమాత్మనః॥ 7-199-22(54355)
పాంచాలక సుదుర్వృత్త మమైవ గురుమగ్రతః।
గురోర్గురుం చ భూయోఽపి క్షిపన్నైవ హి లజ్జసే॥ 7-199-23(54356)
తిష్ఠతిష్ఠ సహస్వైకం గదాపాతమిమం మమ।
తవ చాపి సహిష్యేఽహం గదాపాతాననేకశః॥ 7-199-24(54357)
సాత్వతేనైవమాక్షిప్తః పార్షతః పరుషాక్షరం।
సంరబ్ధం సాత్యకిం ప్రాహ సంక్రుద్ధః ప్రహసన్నివ॥ 7-199-25(54358)
ధృష్టద్యుంన ఉవాచ। 7-199-26x(4790)
శ్రూయతేశ్రూయతే చేతి క్షంయతే చేతి మాధవ।
సదాఽనార్యోఽశుభః సాధుం పురుషం క్షేప్తుమిచ్ఛతి॥ 7-199-26(54359)
క్షమా ప్రశస్యతే లోకే న తు పాపోఽర్హతి క్షమాం।
క్షమావంతం హి పాపాత్మా జితోఽయమితి మన్యతే॥ 7-199-27(54360)
స త్వం క్షుద్రసమాచారో నీచాత్మా పాపనిశ్చయః।
ఆకేశాగ్రాన్నఖాగ్రాచ్చ వక్తవ్యో వక్తుమిచ్ఛసి॥ 7-199-28(54361)
`వరం హి తే మృతిః పాప న చ తే చిత్తమీదృశం।
శ్రోతుం వక్తవ్యతామూలం నీచాచారాశ్చ మానవాః।
పరాన్క్షిపంతి దోషేణ స్వేషు దోషేష్వదృష్టయః'॥ 7-199-29(54362)
యః స భూరిశ్రవాశ్ఛిన్నభుజః ప్రాయగతస్త్వయా।
వార్యమాణేన హి హతస్తతః పాపతరం ను కిం॥ 7-199-30(54363)
ప్రేషమాణో మయా ద్రోణో దివ్యేనాస్త్రేణ సంయుగే।
విసృష్టశస్త్రో నిహతః కిం తత్ర కుర దుష్కృతం॥ 7-199-31(54364)
అయుధ్యమానం యస్త్వాజౌ తథా ప్రాయగతం మునిం।
ఛిన్నబాహుం పరైర్హన్యాత్సాత్యకే స కథం వదేత్॥ 7-199-32(54365)
నిహత్య త్వాం పదా భూమౌ స వికర్షతి వీర్యవాన్।
కిం తదా న నిహంస్యేనం భూత్వా పురుషసత్తమః॥ 7-199-33(54366)
త్వయా పునరనార్యేణ పూర్వం పార్థేన నిర్జితః।
యదా తదా హతః శూరః సౌమదత్తిః ప్రతాపవాన్॥ 7-199-34(54367)
యత్రయత్ర తు పాండూనాం ద్రోణో ద్రావయతే చమూం।
కిరంఛరసహస్రాణి తత్రతత్ర ప్రయాంయహం॥ 7-199-35(54368)
స త్వమేవంవిధం కృత్వా కర్మ చండాలవత్స్వయం।
వక్తుమర్హసి వక్తవ్యః కస్మాత్త్వం పరుషాణ్యథ॥ 7-199-36(54369)
కర్తా త్వం కర్మణో హ్యస్య నాహం వృష్ణికులాధమ।
పాపానాం చ త్వమావాసః కర్మణాం మా పునర్వద॥ 7-199-37(54370)
జోషమాస్వ న మాం భూయో వక్తుమర్హస్యతః పరం।
అధరోత్తరమేతద్వి యన్మాం త్వం వక్తుమర్హసి॥ 7-199-38(54371)
అథ వక్ష్యసి మాం మౌర్ఖ్యాద్భూయః పరుషమీదృశం।
గమయిష్యామి బాణైస్త్వాం యుధి వైవస్వతక్షయం॥ 7-199-39(54372)
న చైవ మూర్ఖ ధర్మేణ కేవలేనైవ శక్యతే।
తేషామపి హ్యధర్మేణ చేష్టితం శృణు యాదృశం॥ 7-199-40(54373)
వంచితః పాండవః పూర్వమధర్మేణ యుధిష్ఠిరః।
ద్రౌపదీ చ పరిక్లిష్టా తథాఽధర్మేణ సాత్యకే॥ 7-199-41(54374)
ప్రవ్రాజితా వనం సర్వే పాండవాః సహ కృష్ణయా।
సర్వస్వమపకృష్టం చ తథాఽధర్మేణ బాలిశ॥ 7-199-42(54375)
అధర్మేణాపకృష్టశ్చ మద్రరాజః పరైరితః।
అధర్మేణ తథా బాలః సౌభద్రో వినిపాతితః॥ 7-199-43(54376)
ఇతోఽప్యధర్మేణ హతో భీష్మః పరపురంజయః।
భూరిశ్రవా హ్యధర్మేణ త్వయా ధర్మవిదా హతః॥ 7-199-44(54377)
ఏవం పరైరాచరితం పాండవేయైశ్చ సంయుగే।
రక్షమాణైర్జయం వీరైర్ధర్మజ్ఞైరపి సాత్వత॥ 7-199-45(54378)
దుర్జ్ఞేయః స పరో ధర్మస్తథాఽధర్మశ్చ దుర్విదః।
యుధ్యస్వ కౌరవైః సార్ధం మా గాః పితృనివేశనం॥ 7-199-46(54379)
సంజయ ఉవాచ। 7-199-47x(4791)
ఏవమాదీని వాక్యాని క్రూరాణి పరుషాణి చ।
శ్రావితః సాత్యకిః శ్రీమానాకంపిత ఇవాభవత్॥ 7-199-47(54380)
తచ్ఛ్రుత్వా క్రోధతాంరాక్షః సాత్యకిస్త్వాదదే గదాం।
వినిః శ్వస్య యథా సర్పః ప్రణిధాయ రథే ధనుః॥ 7-199-48(54381)
తతోఽభిపత్య పాంచాల్యం సంరంభేణేదమబ్రవీత్।
న త్వాం వక్ష్యామి పరుషం హనిష్యే త్వాం వధక్షమం॥ 7-199-49(54382)
తమాపతంతం సహసా మహాబలమమర్షణం।
పాంచాల్యాయాభిసంక్రుద్ధమంతకాయాంతకోపమం॥ 7-199-50(54383)
చోదితో వాసుదేవేన భీమసేనో మహాబలః।
అవప్లుత్య రథాత్తూర్ణం బాహుభ్యాం సమవారయత్॥ 7-199-51(54384)
ద్రవమాణం తథా క్రుద్ధం సాత్యకిం పాండవో బలీ।
ప్రస్పందమానమాదాయ జగామ బలినం బలాత్॥ 7-199-52(54385)
స్థిత్వా విష్టభ్య చరణౌ భీమేన శినిపుంగవః।
నిగృహీతః పదే షష్ఠే బలేన బలినాం వరః॥ 7-199-53(54386)
అవరుహ్య రథాత్తూర్ణం ధ్రియమాణం బలీయసా।
ఉవాచ శ్లక్ష్ణయా వాచా సహదేవో విశాంపతే॥ 7-199-54(54387)
అస్మాకం పురుషవ్యాఘ్ర మిత్రమన్యన్న విద్యతే।
పరమంధకవృష్ణిభ్యః పాంచలేభ్యశ్చ మారిష॥ 7-199-55(54388)
తథైవాంధకవృష్ణీనాం తథైవ చ విశేషతః।
కృష్ణస్య చ తథాఽస్మత్తో మిత్రమన్యన్న విద్యతే॥ 7-199-56(54389)
పాంచాలానాం చ వార్ష్ణేయ సముద్రాంతాం విచిన్వతాం।
నాన్యదస్తి పరం మిత్రం యథా పాండవవృష్ణయః॥ 7-199-57(54390)
స భవానీదృశం మిత్రం మన్యతే చ యథా భవాన్।
భవంతశ్చ యథాఽస్మాకం భవతాం చ తథా వయం॥ 7-199-58(54391)
స ఏవం సర్వధర్మజ్ఞ మిత్రధర్మమనుస్మరన్।
నియచ్ఛ మన్యుం పాంచాల్యాత్ప్రశాంయ శినిపుంగవా॥ 7-199-59(54392)
పార్షతస్య క్షమ త్వం వై క్షమతాం పార్షతశ్చ తే।
వయం క్షమయితారశ్చ కిమన్యత్ర శమాద్భవేత్॥ 7-199-60(54393)
ప్రశాంయమానే శైనేయే సహదేవేన మారిష।
పాంచాలరాజస్య సుతః ప్రహసన్నిదమబ్రవీత్॥ 7-199-61(54394)
ముంచముంచ శినేః పౌత్రం భీమ యుద్ధమదాన్వితం।
ఆసాదయతు మామేష ధరాధరమివానిలః॥ 7-199-62(54395)
యావదస్య శితైర్బాణైః సంరంభం వినయాంయహం।
యుద్ధశ్రుద్ధాం చ కౌంతేయ జీవితం చాస్య సంయుగే॥ 7-199-63(54396)
కిం ను శక్యం మయా కర్తుం యత్కార్యమిదముచ్యతాం।
సుమహత్పాండుపుత్రాణామాయాంత్యేతే హి కౌరవాః॥ 7-199-64(54397)
అథవా ఫల్గునః సర్వాన్వారయిష్యతి సంయుగే।
అహమప్యస్య మూర్ధానం పాతయిష్యామి సాయకైః॥ 7-199-65(54398)
మన్యతే చ్ఛిన్నబాహుం మాం భూరిశ్రవసమాహవే।
ఉత్సృజైనమహం చైనమేష వా మాం హనిష్యతి॥ 7-199-66(54399)
శృణ్వన్పాంచాలవాక్యాని సాత్యకిః సర్పవచ్ఛ్వసన్।
భీమబాహ్వంతరే సక్తో విస్ఫురత్యనిశం బలీ॥ 7-199-67(54400)
తౌ వృషావివ నర్దంతౌ బలినౌ బాహుశాలినౌ।
త్వరయా వాసుదేవశ్చ ధర్మరాజశ్చ మారిష।
యత్నేన మహతా వీరౌ వారయామాసతుస్తతః॥ 7-199-68(54401)
నివార్య పరమేష్వాసౌ కోపసంరక్తలోచనౌ।
యుయుత్సూనపరాన్సంఖ్యే ప్రతీయుః క్షత్రియర్షభాః॥ ॥ 7-199-69(54402)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి నారాయణాస్త్రమోక్షపర్వణి పంచదశదివసయుద్ధే ఏకోనద్విశతతమోఽధ్యాయః॥ 199 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.